యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది. Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K…
Yellamma : బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి రెండేళ్లుగా ఈ ఎల్లమ్మ కథ పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అసలు సినిమా అనౌన్స్ చేయకముందే ఈ కథ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. అందుకే సరైన హీరో కోసం వేణును తన దగ్గర లాక్ చేసి పెట్టుకున్నాడు. మొన్నటి దాకా నితిన్ హీరో అన్నారు. కానీ తమ్ముడు మూవీ ప్లాప్ కావడంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.…
టాలీవుడ్ ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసింది. యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో సినిమా వస్తోందనేది ఆ వార్త సారాంశం. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలలో కేవలం ఒకే ఒక హిట్ హిట్టైన నితిన్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రీసెంట గా రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలవగా తమ్ముడు అల్ట్రా డిజాస్టర్ గా నిలిచింది. అంతటి భారీ డిజాస్టర్స్ అందుకున్న నితిన్…
Nithiin: ఈ మధ్య కాలంలో యంగ్ హీరో నితిన్‌కు సరైన హిట్ పడలేదు. ఆయన రాబిన్‌హుడ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా, ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేణు ఎలదండి దర్శకత్వంలో ఎల్లమ్మ కాగా, మరొకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వారీ అనే సినిమా. అయితే, రాబిన్‌హుడ్ సినిమా డిజాస్టర్ కావడం, ఆ తర్వాత వచ్చిన తమ్ముడు అంతకు మించిన డిజాస్టర్ కావడంతో మార్కెట్‌లు వర్కౌట్ కాక, ఎల్లమ్మ సినిమా డ్రాప్ అయింది.…
యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. తమ్ముడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయ్యర్స్ కి…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. Also Read:Rana : ఈడీ విచారణకు…
ఒకటికాదు రెండు కాదు ఏకంగా డజన్లు డజన్లు ప్లాప్ లు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషకాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సిసినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లు అవుతుందో వాళ్ళు కూడా మరిచిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగ శౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ప్లాప్స్ తో దూసుకెళ్తూ …
యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ తో నితిన్ పేరు మారు మోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరు ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో…
నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న అనగా నేడు “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా ప్రీమియర్ తో రిలీజ్ అయింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ కు తమ్ముడు హిట్ ఇచ్చాడో లేదో ఓవర్సీస్ రిపోర్ట్…