18 pages: కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం ‘18 పేజెస్’. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.
Nikhil: కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్ర హీరో నిఖిల్. ఇక నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.
Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిఖిల్ కోసం 'టైమ్ ఇవ్వు పిల్లా...' అంటున్న శింబు 'వల్లభ, మన్మథ' వంటి చిత్రాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో శింబు. శింబులో నటుడే కాదు మంచి సింగర్ కూడా ఉన్నాడు.
18 Pages Movie: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్ రూపొందించిన సినిమా ’18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో…
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. వారి ట్రాప్ లకు మోసపోయిన బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిపై కేసునమోదు చేసి మహేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
గద్వాల జిల్లాలో న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు కామాంధులు. మహిళలను మాటలతో ముగ్గులోకి దించి న్యూడ్ వీడియోకాల్ చేసేవిధంగా ట్రాప్ చేస్తున్నారు.