Pushpa 2: ఆ స్టేజ్ పైన అయినా అప్డేట్ ఇస్తారా సర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఏడాది కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి పాన్ ఇండియా హిట్ అయ్యింది, పార్ట్ 2 కోసం ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి సుకుమార్ ప్రయత్నిస్తూ కనిపించట్లేదు. బన్నీ అభిమానులని ఊరిస్తున్న సుకుమార్, పార్ట్ 2 షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదు. పుష్ప 2 అప్డేట్ కోసం ఫాన్స్ ర్యాలీలు చేస్తుంటే, చిత్ర యూనిట్ మాత్రం రష్యాలో పుష్ప పార్ట్ 1ని రిలీజ్ చేశారు. పార్ట్ 1కి పాన్ ఇండియా షేక్ అయ్యింది, పార్ట్ 2తో మార్కెట్ మరింత పెరగనుంది అనే హింట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2ని కనీసం 2023లో స్టార్ట్ చేసి, అదే ఏడాదిలో రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకి ఎవరికీ సమాధానం తెలియట్లేదు.
పుష్ప రాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఎన్ని భాషల్లో రిలీజ్ కాబోతోంది? భన్వర్ సింగ్ షెకావత్ కి పుష్పకి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలియాల్సి ఉంది. అసలు పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ డౌట్ ని క్లియర్ చేస్తూ… పుష్ప 2 షూటింగ్ అప్డేట్ ని అల్లు అర్జున్ ఈరోజైనా క్లియర్ చేస్తాడేమో చూడాలి. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు గ్రాండ్ గా జరగనుంది. సుకుమార్ కథ, కథనం అందించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్నాడు. ఈ స్టేజ్ పైన సుకుమార్, అల్లు అర్జున్ కలిసి కనిపిస్తారు కాబట్టి ఆడిటోరియం మొత్తం “wewantpushpa2update” సౌండ్ తో మోతమోగి పోతుంది. మరి ఈ సౌండ్ కి అయినా సుకుమార్, అల్లు అర్జున్ లు పుష్ప 2 అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
Also Read
- Posani Krishna Murali: 'మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు': పోసాని కృష్ణమురళి
- Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
- Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. 'జై హనుమాన్'లో అసలేం జరుగుతుంది?
- Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!