యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్…
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే..
Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్పై సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో…
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ”స్పై”. ఈ సినిమా పై మంచి అంచనాలు వున్నాయి.బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో ఈ సినిమా అంచనాలు అమాంతం పెరిగాయి.ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాను బక్రీద్ సందర్బంగా ఈ…
Spy: యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పై. ఈ చిత్రం జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు.
నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలోవస్తున్న సినిమా స్పై. ఈ సినిమాను కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే ఈ చిత్రంను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటించారు.ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ ఈ సినిమా లో ని తన క్యారెక్టర్ పై ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ…ఒక నటిగా…
నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కంటెంట్ బేస్డ్ సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు నిఖిల్.తాజాగా నిఖిల్ గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో ‘స్పై’ అనే సినిమాను చేశాడు.ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది చిత్ర…
Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. లీడర్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోగా పరిచయం అయ్యారు.లీడర్ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నారు రానా.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాగా మెప్పించారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ బాగుంటే విలన్ పాత్ర లలో కూడా నటించి మెప్పిస్తున్నారు.ఈ క్రమంలో నే రానా బాహుబలి వంటి భారీ సినిమా లో…