Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. అందరూ గర్వపడేలా ఒక చిన్న సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిలబెట్టి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ చేశాడు.
DIl Raju: టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఫైర్ అయ్యారు. కార్తికేయ 2 సినిమాను తొక్కేస్తున్నారు అంటూ దిల్ రాజు పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెల్సిందే. కావాలనే దిల్ రాజు ఇదంతా చేస్తున్నాడని
యంగ్ హీరో నిఖిల్, ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో ‘కార్తికేయ’కి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ -2′ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై…
గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో పూర్తయినా.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. సుకుమార్ కథను అందించిన సినిమా కావడంతో.. ఈ మూవీ పై భారీగానే…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్…