Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఆఖరు దశకు చేరుకుంది.ఫైనల్ వీక్ దగ్గరకు వస్తుంటే టాప్ 5లో ఎవరు ఉంటారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న సమయంలో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
Biggboss 8 : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. అలాగే టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌసు నుంచి బయటకు వచ్చాడు.
Nikhil : హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్. తర్వాత ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
లవ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా "అనంతం". ఈ సినిమా టీజర్‌ను హీరో నిఖిల్ రిలీజ్ చేశాడు. అనంతం సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పాడు.
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం నాలుగో వారంలో కొనసాగుతుంది. గతవారం బిగ్ బాస్ హౌస్ నుంచి సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాక.. హౌస్ మేట్స్ లో కాస్త క్రమశిక్షణ కనబడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇకపోతే తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిరాక్ సీత ఎంపిక అయింది. టీం బాధ్యతలను తీసుకున్న ఆవిడ.. ఎంపికలో తన మార్క్ చూపించింది. హౌస్ లోని సభ్యులు పృథ్వి, సోనియా…
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం రెండో వారం కొనసాగుతోంది. మొదటి వారంలో ఇంటి నుండి బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక మంగళవారం నాడు నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఇకపోతే రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొనే స్థాయికి వెళ్ళింది. లవ్ ట్రాక్ లో ఉన్నారనుకున్న సోనియా విష్ణుప్రియల మధ్య కాస్త బెరిసినట్లుగా కనబడుతోంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ లో పడుతున్నట్లు కనిపించిన నిఖిల్…
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.…
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అనేక పెద్ద చిత్రాల వెనుక మాస్టర్ సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్.. హీరో నిఖిల్ నటిస్తిన్న పాన్ ఇండియన్ స్వయంభూ కోసం బోర్డులోకి వచ్చారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చూపిన విధంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో టాప్ టెక్నీషియన్ ఇప్పటికే బృందంతో చేరారు అంటూ చిత్ర బృందం తెలిపింది. Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు.. నిఖిల్, సెంథిల్ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ వీడియోకు ప్రధాన…
Swayambhu : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ క్రేజ్ పెరగడంతో తన తరువాత సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభూ’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో నటిచించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాతో నిఖిల్ సిద్దార్థ మార్కెట్ భారీగా పెరిగింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న…