Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nikhil Siddhartha Apologies Hero Nikhil Apologises To Fans For Spy Movie Limited Release

Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!

NTV Telugu Twitter
Published Date :July 5, 2023 , 12:43 pm
By Sampath Kumar
Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్పై సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్‌ కెరీర్‌లో ఫాస్ట్‌గా బ్రేక్‌ ఈవెన్ సాధించిన సినిమాగా స్పై నిలిచింది. అయితే ఇదే సినిమాపై హీరో నిఖిల్ క్షమాపణలు కోరారు. మాట నిలబెట్టుకోలేకపోయానని అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

‘నాపై ఉన్న నమ్మకంతో చాలా మంది ఫాన్స్ అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని టికెట్లు కొన్నారు. నా కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చారు. నాకు చాలాచాలా సంతోషంగా ఉంది. అయితే కొంత బాధ కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్‌ ఇండియా స్థాయిలో స్పై సినిమాను ​విడుదల చేయలేకపోయాం. ఓవర్సీస్​లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నా’ అని నిఖిల్ పేర్కొన్నారు.

‘కార్తికేయ 2 సినిమాతో మీకు దగ్గరయ్యా. స్పై సినిమాను మాత్రం మీకు అందించలేకపోయా. నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్‌లలో అనుకున్న సమయానికే విడుదల అవుతాయని మాట ఇస్తున్నా. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాటిస్తున్నా. ఇకపై సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా.. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను అందిస్తా’ అని నిఖిల్ లేఖలో రాసుకొచ్చారు.

Also Read: Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్!

Also Read: Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్‌ టీజర్‌ తుఫాన్ కోసం వెయిటింగ్‌!

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • apologies
  • Nikhil
  • Nikhil Apologies
  • Nikhil Siddhartha
  • Nikhil Spy Movie

తాజావార్తలు

  • Mega Anil: నయనతార ‘ఇలాకా’లో మెగాస్టార్?

  • Iran- Israel: ట్రంప్ సీస్‌ఫైర్ విఫలం.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడులు..!

  • AP Cabinet: రప్పా.. రప్పా.. వ్యాఖ్యలపై కేబినెట్‌లో చర్చ.. వారికే డ్యామేజ్‌..!

  • Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..

  • Shashi Tharoor: బీజేపీలో చేరికపై శశిథరూర్ ఏమన్నారంటే..!

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions