Siima Winners: టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ వన్ ఫ్రేమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siima Winners: సైమా అవార్డ్స్ ముగిశాయి. ఈ ఏడాది సైమాలో తెలుగు చిత్రాలు తమ సత్తాను చాటాయి. మంచి మంచి చిత్రాలకు ఈసారి అవార్డులు వరించాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకుంది. సీతారామం, హిట్ 2 సినిమాలు సైతం అవార్డ్స్ ను గెలుచుకున్నాయి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా అన్ని భాషల నటులు తమ సినిమాలకు అవార్డ్స్ ను అందుకున్నారు. ఇక తాజాగా సైమా అవార్డ్స్ వేడుకలో విన్నర్స్ అందరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి మెప్పించారు. మొత్తం ఈవెంట్ లో ఈ ఫోటో స్పెషల్ గా నిలిచింది. కార్తికేయ 2, 777 ఛార్లీ , కాంతార, సీతారామం సినిమాల్లో నటించినవారు.. దర్శకత్వం వహించినవారు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
Leo Telugu Poster: అప్పుడు బ్లడీ స్వీట్ చూపించి.. ఇప్పుడు యుద్ధం వద్దంటారేంటండీ..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
కార్తికేయ 2 హీరో నిఖిల్, సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి, కన్నడ హీరో రక్షిత్ శెట్టి, మరో కన్నడ హీరో రిషబ్ శెట్టి, కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి.. వీరిద్దరూ సింగిల్ ఫ్రేమ్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన వారందరూ.. టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ వన్ ఫ్రేమ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఫొటోలో ఇంకో విశేషం ఏంటంటే.. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి దర్శకత్వంవహించిన కిర్రాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ రేంక్ చేశాడు. అంటే కిర్రాక్ పార్టీ స్క్వాడ్ అని కూడా అనొచ్చు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!