టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై..ఈ ఏడాది జూన్ 29 న స్పై మూవీ థియేటర్లలో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా హిట్ తరువాత నిఖిల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో విడుదలకు ముందు ఈ సినిమాకు భారీగా హైప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక స్పై సినిమా ప్రేక్షకులను నిర�
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. కార్తికేయ 2 మూవీ తో వచ్చిన క్రేజ్ తో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’భారీ అంచనాలతో విడుదల అయి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ ఏడాది జూన్‍లో రిలీజ్ అయిన ఈ
Hero Nikhil Siddhartha to become a father soon: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. తన లుక్స్ తో చాలా మంది అమ్మాయిల మనసు కొల్లగొట్టిన నటుడు నిఖిల్, 2020లో తన ప్రేయసి, డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో, ఈ జంట కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల
యంగ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ మరియు ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ విజయం సాధిం
Siima Winners: సైమా అవార్డ్స్ ముగిశాయి. ఈ ఏడాది సైమాలో తెలుగు చిత్రాలు తమ సత్తాను చాటాయి. మంచి మంచి చిత్రాలకు ఈసారి అవార్డులు వరించాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ కు అవార్డు దక్కింది. ఇక ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకుంది.
Nikhil: కుర్ర హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా నిరాశపరిచిందని, తరువాతి సినిమా నిరాశపరచకుండా చూసుకుంటాను అని నిఖిల్ అభిమానులకు క్షమాపణలు చెప్పడం తెల్సిందే.
యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిష�
Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే..
Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతో