రోహిత్-ద్రవిడ్ శకం విజయంతో ప్రారంభమైంది. జైపూర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్య ఛేదనను రోహిత్, రాహుల్ జోడీ దూకుడుగా ప్రారంభించింది. 50 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత రాహుల్ (15) వెనుతిరిగినా… సూర్యకుమార్ యాదవ్ (62) సిక్సులు, ఫోర్లతో ఎడాపెడా బాదేశాడు. కెప్టెన్ రోహిత్ (48) దగ్గర ఔట్ అయ్యాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేష్ అయ్యర్ (4) విఫలమైనా…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. అతిథ్య న్యూజి లాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగలు చేసింది.కాగా ఆరంభంలోనే మిచెల్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ శుభారంభాన్ని అందిచాడు. 42 బాల్స్‌లో 70 పరుగులు చేశాడు. దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో బ్యాట్స్‌మెన్ చాప్‌మెన్ 63 పరుగులు చేశాడు. చాప్ మెన్ అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత ఫిలిప్స్‌ను…
నేడు న్యూజిలాండ్ – టీమిండియా జట్ల మధ్య మొదటి టీ 20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్…
యూఏఈలో నిన్న జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసందే. ఈ టోర్నీలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 172 పరుగులు చేసిన.. దానిని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 85 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం విలియమ్సన్ తన జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ.. షేమ్ అని అన్నాడు. ఇందులో ఓడిపోవడం మాకు చేయలేకపోవడం సిగ్గుచేటు అని చెప్పాడు. దీనికి…
ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్…
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఒదిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకంతో రాణించాడు. మొత్తం 48 బంతుల్లో 85 పరుగులు చేసాడు. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు.…
టీ20 ప్రపంచకప్ 2021 ఆఖరి ఘట్టానికి చేరింది. నేడు జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.…
రేపు జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు ఆస్ట్రేలియా జట్టుతో పాటుగా న్యూజిలాండ్ జట్టు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు ఓ మార్పు చేస్తే బాగుంటుంది అని భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే సెమీస్ కి కివీస్ జట్టు ఇంగ్లాండ్ తో తలపడిన సమయంలో.. ఆ జట్టులోని ముఖ్య ఆటగాడు డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే…
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని సెలక్టర్లు తెలిపారు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. జట్టు: ఆజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్…
టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. అతడు తొలి టెస్టుకు కూడా దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు టీ20లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ రహానె సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఆ టెస్టుకు…