భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరపున పంత్(41) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే విలియమ్సన్ సేన…
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే కుప్పకూలాగా ఇప్పుడు కివీస్ 249 పరుగుల వద్ద ఆల్ ఔట్ ఔట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో రాణించగా ఇషాంత్ శర్మ 3, అశ్విన్ 2, జడేజా…
సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి న్యూజిలాండ్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ నిర్ణయంతో మొదటగా టీం ఇండియా బ్యాటింగ్ కు దిగనుంది. సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్…
అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఆట కూడా జరిగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. అయితే…