మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పాపులర్ నటి పార్వతి ప్రధాన పాత్రధారులుగా మంగళవారం ‘పుళు’ పేరుతో ఓ సినిమా మొదలైంది. ఈ మూవీ ద్వారా రథీనా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మమ్ముట్టి తనయుడు, ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. నాలుగేళ్ళ క్రితం మమ్ముట్టి నటించిన ‘కసాబా’ మూవీలో ఆయన పోషించిన పాత్ర సెక్సిజమ్ ను ప్రోత్సహించేలా ఉందంటూ అప్పట్లో పార్వతి ఆరోపణలు చేసింది. దాంతో మమ్ముట్టి అభిమానులు…
ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం’మై నేమ్ ఈజ్ శ్రుతి’. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇలాంటి పాత్రను హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించలేదు. ఈ…
కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్… వినటానికే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది కదా… జోడీ! ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నాడట సాజిద్ నడియాడ్ వాలా. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కార్తీక్ తో ‘సత్యనారయణ్ కీ కథ’ సినిమా రూపొందించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. అయితే, రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో కార్తీక్ తో కలసి నటించే బ్యూటీ ఎవరో క్లారిటీ లేదు. కాకపోతే, ముంబైలో శ్రద్ధా పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది… టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తెలుగు అబ్బాయిగా చైతూ…
హన్సిక ఇప్పుడు ప్రయోగాల బాట పట్టింది. తొలి సారి ప్రయోగాత్మకంగా ‘105 మినిట్స్’ పేరుతో ఓ సినిమా చేయబోతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే ఒక్క క్యారెక్టర్ తో తెరకెక్కుతుండటం విశేషం అయితే… ఎడిటింగ్ అనేది లేకుండా సింగిల్ షాట్ గా ఈ ‘105 మినిట్స్’ ని తీస్తున్నారట. రీల్ టైమ్ ఈ సినిమా రియల్ టైమ్ కావటం ఓ హైలైట్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజు…