Charan – Vanga: ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ కాబోతోంది. ఆ లోపు చిరంజీవి కోసం మంచి హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడంట డైరెక్టర్ బాబీ. చిరంజీవి కోసం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడంట డైరెక్టర్ బాబీ. అందులో భాగంగా రాశిఖన్నాతో రీసెంట్ గానే చర్చించాడు.…
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎక్కువగా రాత్రి షెడ్యూల్‌లో షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ సినిమాలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు ముందు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తాజాగా ఆమె పాత్ర గురించి మరో రకమైన ప్రచారం మొదలైంది. Also Read:Kota…
టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి…
Suhas – JanakaAitheGanaka : షార్ట్ మూవీ ఫిలిమ్స్ లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్ మొదట్లో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ నటనపరంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ నటించబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్సితా రెడ్డి,…
Ram Pothineni : ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్ “..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ కు అద్భుతమైన మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సారి డబుల్ ఇస్మార్ట్ కు బ్లాక్…
Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం…
స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటున్న నయనతార ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త వినిపిస్తుంది.. అది కూడా మలయాళ సినిమా.. మలయాళ స్టార్ మమ్ముట్టి, నయన్ కాంబోలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్.. కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వతగగా మలయాళి వ్యక్తి.. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు…
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు ఈ భామ మొదటి ఛాయిస్ గా మారింది.ప్రస్తుతం ఈ భామ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శర్వానంద్ మరియు నిఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాలలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది.…