హన్సిక సింగిల్ షాట్ చిత్రం ‘105 మినిట్స్’
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్సిక ఇప్పుడు ప్రయోగాల బాట పట్టింది. తొలి సారి ప్రయోగాత్మకంగా ‘105 మినిట్స్’ పేరుతో ఓ సినిమా చేయబోతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒకే ఒక్క క్యారెక్టర్ తో తెరకెక్కుతుండటం విశేషం అయితే… ఎడిటింగ్ అనేది లేకుండా సింగిల్ షాట్ గా ఈ ‘105 మినిట్స్’ ని తీస్తున్నారట. రీల్ టైమ్ ఈ సినిమా రియల్ టైమ్ కావటం ఓ హైలైట్ అంటున్నారు చిత్ర దర్శకుడు రాజు దుస్సా. తన కెరీర్ లో ఇదొక మైలురాయి గా నిలిచే చిత్రమని హన్సిక భావిస్తోంది.ఈ సినిమా మేకింగ్ ని ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నామంటున్నారు సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్.
Also Read
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..