‘మహాన్’గా చియాన్ విక్రమ్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చియాన్ విక్రమ్ నటిస్తున్న 60వ చిత్రానికి ‘మహాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను, మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విక్రమ్ అభిమానులకు అందించారు. విక్రమ్ తనయుడు ధ్రువ్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ధ్రువ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే, గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ గెటప్ లో విక్రమ్ దర్శనం ఇవ్వబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, బాబీ సింహా, వాణి భోజన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Chiranjeevi : సీఎం విజయ్'కి చిరు ఫోన్
- Tollywood : పర్సంటేజ్' స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
తాజావార్తలు
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!