వెంకీ కుడుముల దర్శకత్వంలో చైతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తెలుగు అబ్బాయిగా చైతూ కనిపిస్తాడట. అంతే కాదు గెస్ట్ రోల్ అయినా దాదాపు 20 నిమిషాల వరకూ ఇతగాడి పాత్ర ఉంటుందట. జూన్ నుంచి లఢఖ్ లో ఈ సినిమా షూటింగ్ ఉంటుందట. ఇదిలా ఉంటే నాగచైతన్య వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నాడట. వెంకీ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వెంకీ మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ముందుగా వెంకీ మెగా హీరో సినిమా చేస్తాడా? లేక ఆక్కినేని వారబ్బాయితో ముందుకు వెళతాడా అన్నది తేలాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..