ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. రాజాగా పెనమలూరు మండలంలో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు ఆయన హాజరయ్యారు. ‘కొనిక’ పేరుతో పెనమలూరు మండలంలో ఏర్పాటు చేసిన సెలూన్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇదే సెలూన్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్‌లో చాలా కాలంగా నడుస్తోంది. సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, ఆయనతో పలు సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో, ఆ పరిచయం…
స్టైలిష్ లుక్‌తో మహేంద్ర సింగ్ ధోని అట్రాక్ట్ చేస్తున్నాడు. అచ్చం హాలీవుడ్ యాక్టర్‌లా కనబడుతున్నారు. ధోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారిపోయాయి.
కార్ల తయారీదారు ఫోర్డ్ తన పాత కారు ఫోర్డ్ కాప్రీని కొత్త లుక్ లో ముందుకు తీసుకురానుంది. కంపెనీ ఈ ఫోర్డ్ కాప్రీని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకురాబోతోంది. దీనిని మాంచెస్టర్ యునైటెడ్- ఫ్రెంచ్ అంతర్జాతీయ ఆటగాడు ఎరిక్ కాంటోనా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ఐదు డోర్లతో రాబోతుంది. ఇటీవల యూరోపియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారుకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్ స్టిల్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. తాజాగా డార్లింగ్ స్మార్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా…
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా మహేష్…
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 సినిమాలో చెయ్యనున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.. ఇక హీరోల న్యూ లుక్ ఫోటోలు క్షణాల్లో…
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ఆయన సినిమాల కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప సినిమా తో ఆయన సాధించిన క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’…