కృతి శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రం తోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది..ఉప్పెన సినిమా హిట్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్,…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి చూపులు మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ.ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుససినిమాలతో బిజీగా ఉంటూనే బిజినెస్ లో కూడా తనదైన స్టైల్‌లో ముందుకెళ్తున్నాడు.విజయ్ దేవరకొండ లాంఛ్ చేసిన రౌడీ వేర్ (క్లాతింగ్ వేర్) ఎంత…
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా ఇంట కోడలు అయ్యింది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి అయిన కొద్ది రోజులకే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.. లేటెస్ట్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వరుణ్ తేజ్ ను పెళ్లి కూడా చేసుకుని మెగా కోడలిగా ప్రమోషన్ పొందింది. వీరి పెళ్లి నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీ నగరంలో…
మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ రవితేజ సరసన హీరోయిన్…
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య మహేష్ కు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు మరింత యంగ్ గా మారుతున్నారు.. ఇటీవల మహేష్ శేర్ చేసిన ప్రతి లుక్ లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కూడా టాప్…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ…
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్లో కనిపించి ఆశ్చర్యపరిచింది.…
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల సునామిని సృష్టించింది.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు.. తాజాగా రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమాలో ఓ పాట రిలీజ్ అయ్యింది.. ఆ పాటలో చిరు…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్…