Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న హాయ్ నాన్న ప్రమోషన్స్ లో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు.
Natural Star Nani intresting Comments: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ ను వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా గ్రాండ్ లాంచ్ చేశారు. నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవగా అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని…
Nani: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన.. ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇక హీరోలు కూడా ఈ ఎలక్షన్స్ మీదనే కన్నువేశారు. ఎలక్షన్స్ ను కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అంత డిఫరెంట్ గా ఎలక్షన్స్ కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసిన హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా.. ?
Nani: కోలీవుడ్ హీరో కార్తీ తన 25వ చిత్రంగా జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు.
Nani: ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
Nani:ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని. తెలుగులో హోమ్లీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్య దసరా అనే సినిమా చేసి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేస్తున్న నాని మాస్ కథల మీద దృష్టి పెట్టినట్లు ఈ మధ్య ప్రచారం…
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య'తో రెండు సూపర్ హిట్స్ ను తన కిట్ లో వేసుకున్న శ్రుతి హాసన్ తాజాగా నాని 30 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.