Darling Prerelease Event: ప్రియదర్శి మరియు నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ “డార్లింగ్” పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హను-మాన్ సినిమాని అందించిన తర్వాత, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ మూవీ ని తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్,…
The 2nd Single Ullaasam From Natural Star Nani Saripodhaa Sanivaaram Released:’సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స్ ఈ రోజు (శనివారం) సినిమా సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని…
Natural Star Nani Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory: నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఒక ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్ రష్ తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.…
Nani: జనరేషన్ మారుతోంది.. టెక్నాలజీ పెరుగుతుంది. ఇపుడున్న జనరేషన్ కిడ్స్ మాములుగా లేరు. కేవలం 5 ఏళ్ళు తిరగకుండానే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అదే అప్పట్లో కిడ్స్ అయితే.. ఇంకా స్కూల్ కి వెళ్ళను అంటూ మారాం చేస్తూనే ఉండేవాళ్లు. ఇప్పుడు కిడ్స్.. చిన్న వయస్సులోనే చదువు తో పాటు డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, రీల్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
Natural Star Nani, Sujeeth, DVV Entertainment’s Nani 32 Announced:”వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం…
Venkat Boyanapalli pens a sweet note to the Natural Star Nani on his birthday: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఘంటా నవీన్ కుమార్ సినిమాల మీద పిచ్చితో ఏదో ఒక విభాగంలో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాడు. అలా హైదరాబాద్ వచ్చిన యువకుడు రేడియో జాకీ అయ్యాడు. తర్వాత ఒక పెద్ద దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని భావించి రాధా గోపాలం అనే…
గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాని ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే ఆసక్తికర సినిమాతో రాబోతున్నాడు..నానితో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించబడుతుంది.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా నాని బర్త్ డే సందర్బంగా అదిరిపోయే…
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సరిపోదా శనివారం లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Nani:న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్స్ లో చిరంజీవి, రవితేజ తరువాత నాని పేరే చెప్పుకొస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కథలను ఎంచుకొనే విధానంలో నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్య నాని చేసిన సినిమాలు అన్ని హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.
Manchu Manoj: హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తరువాత అభిమానుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా పర్సనల్ సమస్యల వలన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన మనోజ్..