శ్రీరామనవమి పండగ రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన నాని, దసరా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్ని హిట్స్ కొట్టినా టైర్ 2లోనే ఇన్ని ఏళ్లుగా ఉన్న నానిని టాప్ హీరోస్ పక్కన నిలబెడుతూ టైర్ 1 హీరోల సినిమాల రేంజులో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ని రాబడుతోంది దసరా సినిమా. సూపర్ హిట్ అనే మౌత్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో దసరా సినిమాని చూడడానికి సినీ అభిమానులు…
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. మార్చి 30 న అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Dasara Trailer: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. SLV సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా మార్చి 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెనుక దన్నుగా స్టార్ ఫ్యామిలీ లేదు. ముందు మూటలకొద్ది ధనమూ లేదు. కేవలం తనను తాను నమ్ముకొని చిత్రసీమలో అడుగు పెట్టిన నాని, ఇప్పుడు నవతరం కథానాయకుల్లో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.
'హిట్' సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని... అదే బాటలో ఇప్పుడు 'హర్' అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్…
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.