నేచురల్ స్టార్ నాని ఎవరికైనా బర్త్‌డే విషెస్‌లు చెప్పాలంటే వినూత్నంగా చెప్తుంటాడు. తన భార్యకు కూడా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈరోజు నాని వైఫ్ అంజనా యలవర్తి పుట్టినరోజు. దీంతో ‘మదర్ ఆఫ్ డ్రాగన్.. వైఫ్ ఆఫ్ పాండా… సెంటర్ ఆఫ్ అవర్ హోమ్, హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యూ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాని తన భార్యకు విషెస్ తెలిపాడు. మదర్ ఆఫ్ డ్రాగన్ అంటే కుమారుడిని డ్రాగన్ అని… వైఫ్…
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక…