Baba Ramdev : బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేదం పై చట్టపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది.
Supreme Court : విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. అలాంటి మహిళలు సిఆర్‌పిసి సెక్షన్ 125 ప్రకారం తమ భర్త నుండి భరణం డిమాండ్ చేయవచ్చని కోర్టు పేర్కొంది.
Parliament Session : భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఏకైక ఎంపీ రాజ్‌కుమార్ రోట్ ఒంటెపై పార్లమెంటుకు బయలుదేరారు. ఒంటెపై కూర్చొని పార్లమెంటుకు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.
Loksabha Speaker : లోక్‌సభ స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీయే తరపున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. కాగా ప్రతిపక్షం నుంచి కె. సురేష్‌ను అభ్యర్థిగా నిలబెట్టారు.
విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్.