Liquor in Goa: అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో దీన్ని నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మంగళవారం నాడు గోవా అసెంబ్లీలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.
Indian Railways : మోడీ 3.0 తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఈ బడ్జెట్ సందర్భంగా అందరి దృష్టి రైల్వేకు సంబంధించిన ప్రకటనలపైనే పడింది. బడ్జెట్ సమయంలో రైల్వే అనే పదం ఒక్కసారి మాత్రమే ప్రస్తావనకు వచ్చింది.