RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న…
‘నేచురల్ స్టార్’ నాని తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించి, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తెలుగు నటుడిగా నిలిచాడు. అంతేకాక, వరుసగా నాలుగు చిత్రాలతో $1.5 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో సమానంగా ఐదో నటుడిగా రికార్డు సృష్టించాడు. Read More: Pooja Hegde…
నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్ థర్డ్ కేస్ రూపొందింది. గతంలో రూపొందిన హిట్ వన్, హిట్ టూ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించారు. నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మరో నిర్మాతగా ప్రశాంతి త్రిపురనేని వ్యవహరించారు. అయితే, ఈ సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించడమే కాక, కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఏకంగా రెండు రోజుల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్…
Nani : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.43 కోట్లు వసూలు చేసింది. ఇందులో నాని మోస్ట్ వైలెంటిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు క్లాస్…
నాని హీరోగా నటించిన హిట్ థర్డ్ కేస్ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు 29 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, ది ప్యారడైజ్ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే, ఇంకా హిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో నాని షూట్లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే నాని చిన్ననాటి…
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి. Also Read…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీని ఎదుర్కున్న హిట్ 3 తోలి ఆట నుండే హిట్ టాక్ అందుకుంది. హింసపాళ్ళు…
నేచురల్‌స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ 3. కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నటిస్తూ నిర్మించాడు. ఈ సిరీస్ నుండి గతంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దింతో ఇప్పుడు వచ్చిన హిట్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 1న వరల్డ్ వైడ్…
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2…
మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. ఇలాంటి సమయంలో…