NANI : Hit 3 ఓవర్సీస్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం అని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే అర్ధం అయింది. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో హిట్ 3పై భారీ అంచనాలున్నాయి. మరి అంతటి భారీ అంచనాలా మధ్య రిలీజ్ అయిన హిట్ 3 టాక్ ఎలా ఉందొ చూద్దాం రండి.
మాస్ టైటిల్ కార్డ్ తో స్టార్ట్ అయిన సినిమా స్లో గా అలా అలా సాగుతు యావరేజ్‌గా ఉంది, మరియు ప్రీ ఇంటర్వెల్ వరకు ప్రెడిక్ట్ బుల్ గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ సినిమాను చాలా ఎంగేజింగ్ నడిపించాడు దర్శకుడు శైలేష్ కొలను. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు పీక్స్. ఇక్కడ కూడా కాస్త ఊహించిన విధంగానే ఉంటుంది. కొన్ని ట్విస్ట్ లు కావాల్సినన్ని మాస్ మొమెంట్స్ ను ఎక్కువగా రాసుకున్నాడు దర్శకుడు. ఇక ముఖ్యంగా చెప్పుకోదగినది సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రెమ్ ను ఏంతో అద్భుతంగా చూపించాడు. ఇక మ్యూజిక్ బాగా వీక్. పాటలైతే పంటి కింద రాయిలాగా ఇబ్బంది పెట్టాయి. ఓవరాల్ గా నాని అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టేసాడు. ముందు నుండి చెప్పినట్టే ఈ సినిమా పిల్లలు మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ కు చాలా దూరంగా ఉండాల్సిన సినిమా. నాని నుండి ఇలాంటి సినిమా ఎవరు ఊహించరు. నాని నట విశ్వరూపం చూపించాడు అనే చెప్పొచ్చు. రెగ్యులర్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించదు, సేమ్ టైమ్ ఈ టైప్ ఆఫ్ సినిమాలను ఇష్టపడే వారికీ బాగా నచ్చుతుంది. కానీ పూర్తి అంచనాలను చేరుకోలేదు.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!