Nani-Samantha’s Yeto Vellipoyindi Manasu Re-release On August 2nd: నిజానికి ఆగస్టు 2వ తేదీ తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి తోడు ఒక సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన సినిమాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా…
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు. ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్…
Janhvi Kapoor is Not okay for Nani Says Nani Fans: దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ…
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటిస్తున్న చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ నాని, వివేక్ నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్,పాటలు కూడా సినిమా పైన అంచనాలు పెంచేశాయి.…
Nani’s Dasara, Hi Nanna Great Triumph With Record Nominations: నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా…
నేచురల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి హిట్లు నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆ చిత్రానికి సెక్వెల్ గా దసరా -2ను మొదలు పెట్టాడు ఈ హీరో. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. మరో వైవు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఇతర హీరోలతో…
Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్ స్టార్…
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధఢక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు హిట్ చిత్రాల్లో నటించించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టింది. దేవర చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతోంది. ఈ చిత్రంలో…
హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్…
Saripodhaa Sanivaaram: గ్యాంగ్‌లీడర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం “సరిపోదా శనివారం” నాని 31గా వస్తోన్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నా ఈ ప్రాజెక్ట్‌ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ గరం గరం సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.…