మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని యమా బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది సరిపోదా శనివారం. ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేసాడు నేచురల్ స్టార్. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్…
నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ బ్యూటీ సమంతహీరోయిన్ గా 2012లో వచ్చిన చిత్రం ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’. తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నాని సామ్ జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి కలిసింది. Also Read: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? ప్రస్తుతం నాని…
Nani’s Dasara Gets Record 10 Nominations At The IIFA: నేచురల్ స్టార్ నానికి దసరా చాలా ప్రత్యేకమైన సినిమా. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్‌పై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా 6 ప్రతిష్టాత్మక కేటగిరీలలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు దసరా సినిమా IIFAలో రికార్డు స్థాయిలో 10 కేటగిరీలలో నామినేట్ చేయబడింది. ఇందులో అత్యధిక…
Saripodhaa Sanivaaram Pre Release Event Date: దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ‘నేచురల్ స్టార్’ నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రంకు దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కథాబలం ఉండే సినిమాలు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు SJ. సూర్య విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఏర్పాట్లు…
నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. Also Read: Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..? కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో…
Nani Jokes With Constables at Independence Day 2024 Event: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో ‘నేచురల్ స్టార్’ నాని ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ‘పిల్ల జమిందార్’ సినిమాను గుర్తుచేయగా.. నాని సరదాగా నవ్వుకున్నారు. అంతేకాదు ‘మీకు ఉప్మాలో జీడిపప్పు వస్తుందా?’ అని జోకులు పేల్చారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Nani about Jersey Movie: ‘జెర్సీ’ తన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రం అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. తన శైలికి పూర్తి భిన్నమైన సినిమా అని, ఎప్పుడో గానీ అలాంటి కథలు రావన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ వస్తూ పోతుంటాయని.. ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో నాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన పలు ప్రశ్నలకు…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. Also Read: Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..? ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే…
కమెడియన్ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ కథను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు నడిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుకనో వేణుతో…