Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Natural Star Nani Leaks His Favorite Song From Saripodha Shanivaram On Telugu Indian Idol 3

Nani : తెలుగు ఇండియన్ ఐడల్ – 3లో సాంగ్ రిలీజ్ చేసిన నాని..

NTV Telugu Twitter
Published Date :August 14, 2024 , 8:25 am
By subbarao kilari
  • నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం
  • ఆగస్టు 29న రిలిజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి
  • విశేషంగా ఆకట్టుకున్న ట్రైలర్
Nani : తెలుగు ఇండియన్ ఐడల్ – 3లో సాంగ్ రిలీజ్  చేసిన నాని..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి  న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేసాడు. నాని నటించిన తాజా చిత్రం ‘సరిపోద శనివారం’.ఈ సినిమాలో తనకు ఇష్టమైన సాంగ్ ను ఇండియన్ ఐడల్ – 3స్టేజ్ పై రిలీజ్ చేసాడు . గాయకుడు కార్తీక్‌తో కలిసి సరిపోదా శనివారం నుండి ఇంకా విడుదల చేయని ”అనుకుండేయ్ జార్జిందా” అనే పాటను పాడటమే కాకుండా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అలరించాడు నేచురల్ స్టార్.

Also Read: Devara : ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

ఈ స్పెషల్ సర్ ప్రైజ్ మూమెంట్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. మ్యూజికల్ హైలైట్‌తో పాటు, నాని ‘సరిపోద శనివారం’ గురించి పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. వివేక్ ఆత్రేయ చెప్పిన స్క్రిప్ట్‌ వినగానే చాలా బాగా నచ్చింది. ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ తప్పకుండా ఆడియన్స్ కు నచ్చుతుంది అని అన్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సీజన్ 2లోనూ సందడి చేశారు. గతేడాది నాని నటించిన దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో ఈ షోలో పాల్గొన్నాడు. దసరా బ్లాక్ బస్టర్ సాధించిడంతో పాటు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తెచ్చిపెటింది. ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఆగస్టు 29న రిలీజ్ కానున్న సరిపోదా శనివారం ప్రమోషన్స్ ఇండియన్ ఐడల్ సీజన్ – 3లో పాల్గొన్నాడు ఈ నేచురల్ స్టార్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #SaripodhaaSanivaaram
  • Aha
  • Nani
  • OTT
  • TeluguIndianIdol3

తాజావార్తలు

  • Ram Charan- Trivikram: రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?

  • Air India Place Crash: విమాన ప్రమాదం జరిగింది అందుకే.. తెలంగాణ ఏవియేషన్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..

  • Israel-Iran War: సంయమనం పాటించండి.. ఇరు దేశాలకు భారత్ సందేశం

  • Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..

  • Air India Flight: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు..

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions