Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర…
Nani Clicks Vivek Athreya Napping Pic : నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాని ముందు నుంచి భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. సినిమా కథ లైన్ లీక్ చేసి వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కోసం సినిమాకి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.…
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది.నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’, హాయ్ నాన్న వంటి హిట్స్ తర్వాత సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదల…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ అటు తమిళ్ ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. తెలుగులో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అలాగే పవన్ కల్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు తమిళంలో జయం రవి సరసన ‘బ్రదర్’ సినిమాలో నటిస్తూ రెండు చేతులారా సంపాదిస్తుంది ఈ అమ్మడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక మోహన్ చేసిన వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు…
Hero Nani About Janhvi Kapoor: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందన్న వార్తలపై స్పందించారు. మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్…
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. శనివారంనాడు రాత్రి ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ” ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. అదేంటో త్వరలో తెలుస్తుంది మీకు. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ఈనెల 29న అందరూ…
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.…
నాచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానుంది. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేష స్పందన రాబట్టింది Aslo Read: SSMB…
సినిమాలు పోస్ట్ అవడం అనేది సహజం. ఇతర నటీనటుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం, విఎఫెక్స్ ఆలస్యం ఇలా రకరకాల కారణాలతో సినిమాల రిలీజ్ వాయిదా వేయడం అనేది తరచూ చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా టాలీవుడ్ లో వాయిదాల పర్వం ఎక్కువగా నడుస్తుంటుంది. ఇటీవల తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు ఏవి అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేక పోస్ట్ పోనే అవుతూ వస్తున్నాయి. Also Read: Kantara Chapter1: కాంతార…