Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..
- నాని - ప్రియాంక కాంబోకు సూపర్ హిట్ టాక్
- అదరగొడుతున్న సరిపోదా శనివారం కలెక్షన్స్
- బుక్ మై షోలో నాని సినిమా జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సెన్సేషన్ సరిపోద శనివారం, నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. తమిళ నటుడు Sj సూర్య ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏపీ మరియుతెలంగాణలో నాని గత చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ అయిన 3 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది, ఓవర్సీస్ లోని ఉత్తర అమెరికాలో $1.5 మిలియన్ రాబట్టింది.
Also Read: Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..
Also Read
- Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఓవర్సీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. కేవలం మూడు రోజుల్లో ఉత్తర అమెరికాలో బ్రేకే ఈవెన్ ససాధించి లాభాల బాట పట్టింది. మరోవైపు సరిపోదా శనివారం బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో గత 24 గంటల్లో 204 K+ టిక్కెట్లు బుక్ చేయబడ్డాయి. దసరా, హాయ్ నాన్న తర్వాత నానికి ఇది వరసగా మూడో హిట్ సినిమా. ఆది, సోమవారాల్లో సెలవులు ఉన్నందున, భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవాకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరిపోదా శనివారం బుకింగ్స్ పరిశీలిస్తే విడుదల రోజు – 191K+ 2వ రోజు 194K, మూడవ రోజు 204K+ టికెట్స్ బుక్ అయ్యాయి. 4వ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగించి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా వెళుతోంది సరిపోదా శనివారం.
తాజావార్తలు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!