Nani : ముచ్చటగా ముడోసారి ‘నాని – సాయి పల్లవి’.. దర్శకుడు ఎవరంటే..?
- టాలీవుడ్ లో మళ్ళి బిజీఅవుతున్న సాయి పల్లవి
- వరుస సినిమాలతో నాని బిజీ
- డబుల్ హ్యాట్రిక్ కొట్టనున్న సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబోకు పేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన MCA, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు వేటికవే సూపర్ హిట్స్. శ్యామ్ సింగ రాయ్ లోని సాయి పల్లవి నృత్యం నేచురల్ స్టార్ నటన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తుండగా, సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. విరాట పర్వం తర్వాత గ్యాప్ ఇచ్చి తండేల్ లో నటిస్తోంది సాయి పల్లవి.
Also Read : Devara : దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ సాధించింది. ఇదిలా ఉండగా నాని, సాయి పల్లవి జంటగా ముచ్చటగా మూడోసారి నటించబోతున్నట్టు టాలీవుడ్ లో ఓ న్యూస్ వినిపిస్తుంది. ఫిదా దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ కథ ను నాని కోసం రెడీ చేసాడట. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవిని తీసుకోనున్నట్టు టాక్ . శేఖర్ కమ్ముల సినిమాకు కూడా దాదాపు ఈమెనే ఫిక్స్ చేసారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో సాయి పల్లవి హ్యాట్రిక్ ఫిల్మ్ ( ఫిదా, లవ్ స్టోరీ) నాని తో హ్యాట్రిక్ (MCA, శ్యామ్ సింగ్ రాయ్) రెండు హ్యాట్రిక్ లు ఒకేసారి కంప్లిట్ చేసినట్టు అవుతుంది సాయి పల్లవి. ప్రస్తుతం ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!