HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సపరేట్‌గా కొన్ని షాట్స్ యాడ్ చేశారా లేదా సినిమాలో ఈ షాట్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు గానీ హిట్ 3 టీజర్ మాత్రం అరాచకం అనే చెప్పాలి. హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్‌కు మించి అనేలా థర్డ్ కేస్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా హిట్ 3 టీజర్‌తో చెప్పేశారు.
Also Read
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
తాజాగా నాని బర్త్ డే సందర్భంగా హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కొన్ని షాట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్కార్‌గా నాని ఆటిట్యూడ్ పీక్స్ అనే చెప్పాలి. కొన్ని వినకూడని డైలాగ్స్‌ని కూడా కట్ లేకుండా పెట్టేశారు. ఇక శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఒకేలా వరుస హత్యలు జరుగుతుండడం ఆ కేసును అర్జున్ సర్కార్‌కు అప్పగించడం ఈ క్రమంలో ఆయన చేసిన వైలెన్స్ ఆ కేసును ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. మొత్తంగా టీజర్ మాత్రం సినిమా పై అంచనాలను పెంచేసేలా ఉంది. నాని ఈసారి తన ఫ్యాన్స్‌కు ఊరమాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ. సమ్మర్ కానుకగా మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి హిట్ 3 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!