The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ అప్డేట్ ఇచ్చారోచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ కొత్త సినిమా ఈమధ్యనే షూట్ ప్రారంభమైంది. నాని తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ లో ట్రైన్ అవుతున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
Mahesh Reddy: నిర్మాత కొడుకు పెళ్లిలో చరణ్, ఎన్టీఆర్- మహేష్ మిస్సింగ్!
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుంది. ఇక నేడు నాని పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రా స్టేట్‌మెంట్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ మార్చి 3న విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Euphoria on March 3rd. 2025. #THEPARADISE pic.twitter.com/0WdZFOvP01
— Nani (@NameisNani) February 24, 2025
తాజావార్తలు
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?