Home
Nani
Nani News
-
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్… -
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
Nani Bloody Romeo Postponed: నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన ‘బ్లడీ రోమియో’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పదే… -
Vaazha 2: మలయాళ సెన్సేషన్ ‘వాలా 2’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
Vaazha 2: ఒక చిన్న సినిమా స్టార్ట్ అయ్యి.. కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన అందుకున్న మలయాళ సంచలనం ‘వాలా Ⅱ’ . ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. సావిన్ SA దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B.… -
Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్
టాలీవుడ్లో ‘సీతారామం’తో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్, తాజాగా తన తోటి హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరోలు దుల్కర్ సల్మాన్, నానిలు తనకి బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ అని, వారు ఎప్పుడూ తనకు అండగా ఉంటూ సపోర్ట్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ‘సీతారామం’లో దుల్కర్‌తో, ‘హాయ్ నాన్న’లో నానితో ఆమె చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వారి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని కూడా… -
The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?
The Paradise: ఒక పాట ప్రోమోతో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్న సినిమా ది ప్యారడైజ్. ఆ పాట ఆయా షేర్. ప్రోమోతోనే సంచలనం సృష్టించిన ఈ పాట రిలీజ్ అయిన తర్వాత నయా రికార్డ్‌లతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు… -
Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో ‘దసరా’ వంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ హిట్ డైరెక్టర్ డైరెక్షన్లో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” (The Paradise). పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్… -
Nani: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!
వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “ది ప్యారడైజ్” చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో నాని తన కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. కొత్త సినిమాలను లైన్లో పెడుతున్నాడు నాని. “ది ప్యారడైజ్” తర్వాత నాని, యంగ్ టాలెంటెడ్… -
The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ లోని ‘ఆయా షేర్’** పాట చూస్తుంటే సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఆ రంగుల వెనుక వేలాది మంది కార్మికుల చెమట, కళా దర్శకుల సృజనాత్మకత ఉంటుందనేది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఈ ఒక్క పాట కోసం చిత్ర యూనిట్ సృష్టించిన లోకం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ పాటలో హీరోను ‘మురికివాడల చక్రవర్తి’గా చూపించడానికి… -
Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?
టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు హిందీ మార్కెట్లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రామ్, గోపీచంద్, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించే సినిమాలకు హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు వచ్చేవి. కేవలం హిందీ శాటిలైట్ నుంచి మాత్రమే ఈ హీరోల సినిమాలకు పాతిక కోట్ల వరకు వచ్చిన రోజులున్నాయి. ఒకరకంగా ఆయా హీరోల సినిమా బడ్జెట్లో 40% ఈ హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచే… -
The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతానికి ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ఒక పూర్తిస్థాయి రా అండ్ రస్టిక్ (Raw and Rustic) సినిమాగా రూపొందిస్తున్నారు మేకర్స్. నాని కెరీర్లోనే మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ ఊహించని విధంగా ఈ సినిమాలో ఒక రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కవుట్ అయింది, ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించింది. READ…
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!