Nani: నాని ‘హిట్ 3’ టీజర్‌కి డేట్ లాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్‌సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి ‘హిట్ 3’ లో నాని లాక్ అయాడు. అయితే తాజాగా ఈ మూవీ నుండి అప్ డెట్ ను వదిలారు మూవీ టీం.
Also Read:Radhika Apte: బాత్రూమ్ లో ఆ పని చేస్తూ దొరికిపోయిన రాధికా ఆప్టే.. ఒక చేతిలో మందు ఇంకో చేతిలో..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇక మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ ‘హిట్ 3’ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా దీనిపై ఇప్పుడు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. ఈ ఫిబ్రవరి 24న ఈ మూవీ టీజర్ రాబోతున్నట్టు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు. చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు మూవీ టీం. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్ 3’ సినిమా కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ‘హిట్ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని, ఆయన ఈ మూడో ‘హిట్’ క్లైమాక్స్‌లో కనిపిస్తారని టాక్ కూడా బయటకు వచ్చింది. మొత్తానికి గట్టి ప్లాన్ తో వస్తున్నాడు శేలేష.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!