Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు.
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి ఆయన తండ్రి మోహన్ కృష్ణ తలకొరివి పెట్టారు. తారకరత్నకు కుమారులు లేకపోవడంతో ఆయన తండ్రినే అంత్యక్రియలు నిర్వహించారు.
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని…
Taraka Ratna: తారకరత్న మృతితో సినీ ఇండస్ట్రీతో పాటు నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
Taraka Ratna Wife: నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.