నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం…
23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv — JanaSena Party (@JanaSenaParty) February 18, 2023 Deeply saddened to learn of the tragic…
Tarakaratna: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత 22 రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న విషయం తెల్సిందే.
Tarakaratna: నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా ఆయనకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
Nandamuri Balakrishna: నటరత్న యన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నా, వారిలో హరికృష్ణ, బాలకృష్ణనే ఆయన నటవారసత్వం స్వీకరించారు. అందునా బాలకృష్ణనే తండ్రిలాగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సదా తన తండ్రినే స్మరించే బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ.
Tarakaratna:తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు బాణీయే ప్రత్యేకమైనది. యన్టీఆర్ నటవారసుల్లోనూ పలువురు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. వారిలో నందమూరి తారకరత్న తీరే వేరని చెప్పవచ్చు. తారకరత్న నటజీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలే!
Nandamuri Tarakaratna: నందమూరి హీరోగా తెలుగుతెరకు పరిచయమైన హీరో నందమూరి తారకరత్న. హీరోగా, విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న తారకరత్న ఇంకోపక్క తమ పార్టీని కాపాడుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. టీడీపీ తరుపున ప్రచారం మొదలుపెట్టేశాడు.