Tarakaratna Daughter: బాలయ్యను చూసి పరిగెత్తుకెళ్లి హత్తుకున్న తారకరత్న కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarakaratna Daughter: నందమూరి బాలకృష్ణపై తారకరత్నకు అంతులేని అభిమానం.బాలయ్యను తారకరత్న ఆప్యాయంగా బాల బాబాయ్ అంటూ పిలుస్తుండేవాడు. బాలయ్య సిగ్నేచర్ ను తారకరత్న టాటుగా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పుడు బాలయ్యే దగ్గరుండి అంతా తానై చూసుకున్నారు.. బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్స్ తో మాట్లాడి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ కూడా ఇప్పించారు. తాను ఎక్కడున్నా ప్రతి సోమవారం బెంగళూరు వెళ్లి తారకరత్న పరిస్థితి గమనించేవారు. కానీ శనివారం తారకరత్న చనిపోయిన తర్వాత.. ‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Tarakaratna Family: తాత అంటే ఇష్టం.. ఆయన పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు
Also Read
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
తారకరత్న మరణవార్త తెలియగానే బాలయ్య అన్న మొదటి మాట ఇది. తారకరత్న ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు బాలకృష్ణ. కానీ అవేవీ ఫలించలేదు. అయితే ఉదయం నుంచి తారకరత్న పెద్ద కూతురు.. నిషిక తండ్రి భౌతిక కాయం వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అయితే బాలయ్య రాగానే వెంటనే వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్న తీరు నిజంగా హృదయాన్ని కదిలించింది. ఇన్నాళ్లూ తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యాన్ని నూరిపోశారు బాలయ్య. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు.. వారికి తోడుగా ఉన్నారు. కష్ట సమయంలో తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని నూరిపోశారు. అందుకే తాత కనిపించగానే వెళ్లి కౌగిలించుకుంది నిషిక. ఈ దృశ్యం చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది.
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!