Kajal Aggarwal Comments about Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి దగ్గర పడిన క్రమంలో కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ? అని ఆమెను అడిగితే బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి అని ఆయనతో వర్క్ చేయడం చాలా…
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీలఒక కీలక పాత్రలో నటిస్తుండగా..
Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు కాదు.. కాదు.. సినిమా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కనపెడితే.. ఎక్కడైనా నిర్మొహమాటంగా మాట్లాడడంలో బాలయ్య ముందు ఉంటాడు.
Unstoppable With NBK:నందమూరి బాలకృష్ణ.. హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు. కానీ, ఆయనను చాలా దగ్గరగా చూడడం చాలా రేర్ గా జరిగేది. ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో.. ఆయన మాట్లాడుతూ ఉండడం తప్ప బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం ఉండేది కాదు.
Sree leela Work Experience with Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో శ్రీలీల విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు. . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ హ్యూజ్ బజ్ ని…
Nandamuri Mokshagna: నందమూరి వారసుడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇదిగో వస్తాడు.. అదుగో వస్తాడు అని చెప్పడం తప్ప.. ఒక్క అడుగు కూడా నందమూరి మోక్షజ్ఞ ముందుకు వెయ్యడం లేదు. మొదట్లో కథ కోసం లేట్ అయ్యింది అనుకున్నారు.
Nandamuri Balakrishna and Sreeleela’s Bhagavanth Kesari Movie Trailer Out: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా.. యువ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చిత్ర…
Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.