Home
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna News
-
Unstoppable With NBK : ఆకాశంలో సూర్య చంద్రులు ఏపీలో బాబు, కళ్యాణ్ బాబు
నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినా సరే ఆయన ఆహా కోసం చేస్తున్న ఒరిజినల్ తెలుగు సెలబ్రిటీ గెస్ట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ ఈ మధ్యనే లాంచింగ్ అయింది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నందమూరి బాలకృష్ణ… -
Unstoppable 4 -NBK: అన్‌స్టాపబుల్ సీజన్ ఫోర్లో ఫస్ట్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది. -
Balakrishna: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఏపీ హోమ్ మంత్రి
తాజాగా నందమూరి బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు హోంమంత్రి అనిత. స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు వెంటనే బాలయ్య ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్ళకు వినయంగా నమస్కరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్… -
Akhanda 2 : అఖండ 2లో బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లాల్సిందే
Akhanda 2 : టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన చిత్రం 'అఖండ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. -
Urvashi Rautela : బాలయ్యను పొగడ్తలతో ముంచేసిన బాలీవుడ్ బ్యూటీ
Urvashi Rautela : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా ఒకరు. -
IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం విజేతలు వీరే.. లిస్టులో టాలీవుడ్ అగ్రతారలు!
IIFA Utsavam 2024 Awards Winning List: సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్, బాలీవుడ్ సినిమాల్లోని పెద్ద తారలను ఒకచోట చేర్చే కార్యక్రమం అబుదాబిలో జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యకమంలో దర్శకుడు మణిరత్నం, నటి సమంత, తెలుగు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, తెలుగు నటులు రానా దగ్గుపాటి, వెంకటేష్… -
Nandamuri Balakrishna: ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్న నందమూరి నటసింహం..
Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో… -
Nandamuri Balakrishnal: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా… -
Balakrishna @ 50 Years: జై బాలయ్య అనకుండా ఉండగలరా!!!
Nandamuri Balakrishna @ 50 Years Special : నందమూరి బాలకృష్ణ, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మకల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు నందమూరి బాలకృష్ణ. చేసిన మొదటి సినిమాతోనే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన త్వరగానే హీరోగా కూడా మారిపోయాడు. ఇక ఆయన నటుడిగా మారి ఈరోజుకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు నటుడిగా ప్రస్థానం సాగించి ఇప్పటికీ… -
Hindupur: ఫలించిన బాలయ్య మంత్రాగం.. వైసీపీకి బిగ్ షాక్..!
బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్‌చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!