Nandamuri Balakrishna: 2023 బాలయ్యదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు. డిసెంబర్ లో రిలీజ్ అయ్యి జనవరి లో కూడా తన సత్తా చాటింది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలుకొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి మాస్.. బాలయ్య ఊర మాస్ లుక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అలా బాలయ్య .. 2023 మొదలయ్యింది. ఇక ఈ సినిమా తరువాత వీరసింహారెడ్డి గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మరో రికార్డ్ సృష్టించింది.
తన ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకొని.. కథకు తగ్గట్టు తనను తాను మలుచుకొని బాలయ్య హిట్లు అందుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకొని.. ఇండస్ట్రీ మొత్తం జై బాలయ్య అని అనిపించింది. ఈ రెండు సినిమాలతో పాటు ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ అందుకొని.. ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది వచ్చిన మిగతా సీనియర్లు.. హిట్లు.. ప్లాపులు అందుకున్నా.. బాలయ్య మాత్రం హ్యాట్రిక్ అందుకొని ఔరా అనిపించాడు. మరి వచ్చే ఏడాది బాలయ్య ఎలాంటి హిట్లు అందుకోనున్నాడోచూడాలి .
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Ak 47 : 'ఆదర్శ కుటుంబం' చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
తాజావార్తలు
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!