రేపటి నుంచి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించారు.. ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ''స్వర్ణాంధ్ర సాకార యాత్ర'' పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు..
నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరుతో పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నాడు.
Nandamuri Balakrishna: మంచు వారబ్బాయి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ - తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది.
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ..
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణను తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ కలిశారు. రేపటి (జనవరి 19) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటాన్స్ కు చెందిన మ్యాచ్లు మొదలుకానున్నాయి.
Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన…