Balakrishna: కలవడానికొచ్చిన అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ
- కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలిసిన అభిమాని
- ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ NBK 107 సినిమా షూటింగ్ లో బాలకృష్ణను కలిసిన సజ్జద్
- షూటింగ్ గ్యాప్లో అభిమానితో మాట్లాడిన అనంతరం కలిసి భోజనం చేసిన నందమూరి బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna had Lunch with his Fan at Kurnool: కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆ అభిమానితో కలిసి నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు. ఇక ఆ అనంతరం బాలకృష్ణ అభిమాని సజ్జద్ మాట్లాడుతూ తాను హీరో నందమూరి బాలకృష్ణ వీరాభిమానని అందులో భాగంగా ఇవాళ తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణని కలవడం జరిగిందన్నారు.
Ali: రాజకీయాలకు అలీ గుడ్ బై.. ఏ పార్టీ వాడిని కానంటూ వీడియో విడుదల
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అంతే కాకుండా ఆయనతో పాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జద్. ఇక బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి బాలకృష్ణకు ముక్కు మీదే కోపం ఉంటుందని అభిమానులను కొడతాడని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. దానికి తోడు కాస్త ఓవరాక్షన్ చేసిన అభిమానుల మీద ఆయన చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉండేవి. అలాంటి బాలయ్య ఇమేజ్ ను అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షో ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పుడు కూడా మా బాలయ్య బంగారంరా అంటూ ఆయన అభిమానులు ఈ భోజనం చేస్తున్న వీడియోను వైరల్ చేస్తున్నారు.
#NBK109 షూటింగ్ గ్యాప్ లో ఒక ముస్లిమ్ అభిమాని కొడుకుతో బాలయ్యబాబు సరదాగా మాట్లాడుతున్న దృశ్యం❤️🥰
అనంతరం ఆ ముస్లిమ్ అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. అభిమానులుతో కలిసి భోజనం చేసే ఒకే ఒక హీరో బాలయ్య👏
A Man with Golden Heart ❤️#NandamuriBalakrishna #JaiBalayya pic.twitter.com/K5uDzb3Ho7
— manabalayya.com (@manabalayya) June 28, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!