Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం…
Nandamuri Balakrishna had Lunch with his Fan at Kurnool: కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ…
Nandamuri Balakrishna Completing 50 years in the Film Industry; నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఎప్పుడూ ముందంజలో ఉంటారు. అదేవిధంగా బసవతారకం హాస్పిటల్ తో బిజీగా ఉండి కూడా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఇటీవల వరస మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా…
Nandamuri Balakrishna Speech At Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి,…
Balakrishna Speech About NTR at NTR Ghat: నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ‘ఎన్టీఆర్ అంటే ఓ…
నామినేషన్ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు... ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు.. ఇక, ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది..