Story behind Photo in Tollywood: ‘చిరంజీవి’ మెగాస్టార్ గా వరుస కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్న సమయంలో ఆయనకు చిన్న అసంతృప్తి ఉండేది. ఎందుకో మూస పద్దతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేయడానికి అందులో మూడు పాత్రలలో నటించేందుకు ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి ‘చిరంజీవి’ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు…
అక్కినేని అమల నాగచైతన్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాగ చైతన్య ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో ఆమె వెల్లడించారు. అమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జర్నలిస్ట్ `ప్రేమ` యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమల అనేక విషయాల గురించి మాట్లాడారు..ఆ క్రమంలో అక్కినేని హీరో నాగచైతన్య పై అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారాయి. చైతూని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడటం గమనార్హం. నాగచైతన్య ఎంతో తెలివైన వాడని అతనికి ఏం…
Nagarjuna calls off his film with Prasanna Kumar Bezawada: బెజవాడ ప్రసన్న కుమార్ “నేను లోకల్”, “ధమాకా” వంటి విజయవంతమైన సినిమాలకు కధ అందించి మంచి ఫేం తెచ్చుకున్నాడు. ఈరోజు తెలుగు సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రచయితల్లో ఆయన కూడా ఒకరంటే అతిశయోక్తి కాదు. ఆయన ముందు నుంచి ప్రధానంగా దర్శకుడు నక్కిన త్రినాధరావు సినిమాలకు స్క్రిప్ట్‌లు అందిస్తూ సంభాషణలను కూడా అభివృద్ధి చేస్తూ ఉండేవాడు. అయితే ఎన్నాళ్ళు ఇలా రైటర్ గా…
చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కానీ కేవలం కొంతమంది మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తరతరాలు గా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ కొంతమందిలో ఒకరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా ఒకరు.ఈయన అందించే సంగీతం కోసం మన టాలీవుడ్ టాప్ హీరోలు కూడా క్యూలు కడుతారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ఇలా ప్రతీ హీరో సినిమాకి పని చేసిన…
పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’.. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ ను అందుకుంటుంది.. ఈ…
Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్యామిలీలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. తొలితరం నటులు నాగేశ్వరరావు ఆ తర్వాత తరం ఆయన కొడుకు నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చెలామణి అయ్యాడు.
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
Agent : యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. కెరీర్లో సరైన హిట్ లేని అఖిల్ ఏజెంట్ తో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో సినిమాలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
క్యారెక్టర్ యాక్టర్ గా సుమంత్ చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కానీ అతను సోలో హీరోగా నటించిన సినిమాలు మాత్రం విడుదల కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
'బ్రహ్మాస్త్ర' మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా తదుపరి రెండు, మూడు భాగాలపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.