Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది.
Nag Ashwin Comments at Cinematic Expo Show: ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలవగా ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్…
Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది. ఈ బిగ్ బాస్…
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామీ రంగ’. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. ఇటీవలే రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్…
Akkineni Nageswara Rao Statue Unveiled by Venkaiah Naidu: నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయి అక్కినేనితో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ…
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.రీసెంట్ గా హీరో ధనుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ‘సార్’ సినిమా లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సార్ సినిమా దాదాపు 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం…
అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో…
Nagarjuna asks for samantha in bigg boss 7 House : బిగ్ బాస్ సెవెన్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తన ఖుషి సినిమాలోని సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి క్లోజ్ చేసిన వెంటనే నాగార్జున వచ్చి సీరియస్ అయ్యాడు. నా స్టేజి మీద మీరేం చేస్తున్నారు అంటూ డాన్సర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టిన తర్వాత విజయ్ తో మాట్లాడాడు.. చాలా ఖుషి ఖుషిగా…
Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది.
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. రేపు ఆగస్టు 29 న కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘Nag 99’ సినిమా నీ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.నాగార్జున తన తరువాత సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో…