నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో స్ర్టీమ్ అవుతోంది. అయితే డిజిటల్ లో ఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ లభిస్తోందట. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘వైల్డ్ డాగ్’కు తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ వచ్చాయట. దక్షిణాది…