తాజాగా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలవుతుంది.నాగచైతన్య పెళ్లి సమయంలో అఖిల్ కూడా తన ప్రేయసి జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ న్యూస్ చెప్పారు. కాగా ఇప్పడు అఖిల్, జైనబ్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు ఊపందుకున్నాయి. మార్చి…
Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్…
Kubera : శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే అతికొద్ది మంది డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ మూవీ చేస్తున్నారు.
Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది.
Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిశారు.
Nagarjuna : కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన సినిమాల వేగాన్ని తగ్గించారు. ఒకప్పుడు ఒక సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టేవారు.
Vijay Setupati : తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఆయనకు ప్రత్యేకమైనటు వంటి ఇమేజ్ ఉంది.