Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
- కుబేరతో రాబోతున్న శేఖర్ కమ్ముల
- ధనుష్, నాగార్జున హీరోలుగా కుబేర
- మరోసారి వాయిదా పడ్డ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే అతికొద్ది మంది డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ జానర్ లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాలకి భిన్నంగా ఈ సినిమా కథ ఉండబోతోందని ఇప్పటికే వచ్చిన టీజర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ధనుష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయనటువంటి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. అలాగే కింగ్ నాగార్జున ఒక రిచ్ మెన్ గా కనిపించబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో కథల కంటే క్యారెక్టర్ల జర్నీ ఉంటుంది. అలాగే చుట్టూ జరిగే సంఘటనలపై వారు ఎలా రియాక్ట్ అయ్యారనే ఎలిమెంట్స్ ని తెరపై చాలా ఎమోషనల్ గా ఆవిష్కరిస్తున్నారు. అందుకే శేఖర్ కమ్ముల మూవీస్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తోన్న ‘కుబేర’ మూవీని నిజానికి 2024 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడంతో 2025కి వాయిదా వేశారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. కాని ఇప్పుడు ఈ టైంలో వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
Read Also:Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
లేటెస్ట్ గా జూన్ కి ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందన్న ప్రచారం నడుస్తోంది. షూటింగ్ కూడా ఇంకా ఫినిష్ కాకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి సినిమాని వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాల విషయంలో ఎక్కువ వాయిదా వేసిన సందర్బాలు ఇప్పటి వరకు లేదు. చెప్పిన సమయానికి సినిమాని రిలీజ్ చేసేవారు. అయితే ‘కుబేర’ మూవీని కంప్లీట్ గా ఆయన జోన్ నుంచి బయటకొచ్చి చేస్తున్నారు. దాంతో పాటు ఈ సినిమాకి రూ.100 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై శేఖర్ కమ్ముల ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు కూడా మూవీ రిలీజ్ ని ఇంత ఆలస్యం చేస్తే ఎలా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Read Also:Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?